మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అంధజేత
శివంపేట మండల ఫ్యాక్స్ ఛైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి.
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. , నవంబర్ 03:
మెదక్ జిల్లా.శివంపేట మండలం,కొంతన్ పల్లి గ్రామానికి చెందిన గంపల పోచయ్య గత కొన్ని రోజులతో అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రోజున రాత్రి మరణించడం జరిగింది.ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న శివంపేట మండల ప్యాక్స్ చైర్మన్ గౌరవ శ్రీ చింతల వెంకట్రామిరెడ్డి అన్నగారు వారి కుటుంబానికి తన సొంత డబ్బులు అక్షరాల 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బొల్లారం కుమార్, గంపల శ్రీనివాస్, ఉప్పరి వెంకటేష్, బొల్లారం శ్రీనివాస్, వంకి శ్రీనివాస్, శ్రీరాములు, వీరబోయిన బిక్షపతి, గంపల గణేశ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.




Post Comment