వరి ధాన్యం కొనుగోలు వేగవంతం పెంచండి.
వరి ధాన్యం కొనుగోలు వేగవంతం పెంచండి.
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట , నవంబర్ 3 :
తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ముఖ్యమైన అంశాలు చర్చించి తీర్మానం చేయడం జరిగింది.మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు కి సంఘం కార్యవర్గ కమిటీ ఆనకాలంపంటకొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్నివేగంగాపెంచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ని కోరడం జరిగింది.తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షులు అంతం వెంకటేశం జిల్లా గౌరవాధ్యక్షులు అక్క మొల్ల మైసయ్య మైసయ్య యాదవ్ ఆధారంలోకమిటీ సభ్యులందరూ కలిసి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది .వానకాలంపంట వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రంగు మారిన వడ్లు ధాన్యాన్ని కలిసిన ధాన్యాన్ని ఒక గింజ పోకుండా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని యాసంగిపంట సన్నబడ్లబోనస్ ఈ ఆనకాల పంట సన్నబడ్లబోనస్ కలిపి రెండు పంటల బోనస్ ప్రభుత్వం చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని వెంటనే బోనస్ చెల్లించడానికి జిల్లా కలెక్టర్ కి ఆదేశాలిచ్చ రాష్ట్రంలో అందరి రైతులకు రెండు పంటల బోనస్ చెల్లించాలని తీర్మానించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన పంట వరి ధాన్యం దళారుల చేతికి పోకుండా కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం కాకుండావచ్చినవడ్లులారీలు కాకుండా ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లల్లో ఇబ్బందిలేకుండ చూడాలని కలెక్టర్ కోడ జరిగిందిఅధికారులక కలెక్టర్ ఆదేశాలిచ్చరెండు మూడు రోజుల్లో నిల్వ లేకుండా కొనుగోలు కేంద్రంలో ఉన్నవ ధాన్యమంతతరలించడానికి జిల్లా యంత్రంగా వేగంగా చేయాలని కలెక్టర్ కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం పెట్టిన స్కీముల సరైన టైంలో రైతులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతుల తరఫునసంఘంసంఘం తరఫునసభ్యులు కోరడం జరిగింది.




Post Comment