RTI సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతావత్ రమేష్*
*RTI సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతావత్ రమేష్*
ప్రజా సింగిడి ప్రతినిధి దేవరకొండ: జనవరి, 10.
సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గా కేతావత్ రమేష్ చందంపేట మండలం యాపలపాయ తండా ని నియమించిన సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర అధ్యక్షులు కాట్రావత్ రాజు నాయక్ …నియమకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు కాట్రావత్ రాజు నాయక్ కి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M.నరేష్ కి
ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ….
సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రజలకు సేవ చేయడానికి తగినంత సమయం కేటాయించి ప్రచార్ సమితి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని అన్నారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నియోజవర్గ ప్రచార కార్యదర్శి సభవత్ గోవిందు నాయక్, నేరేడుగుమ్ము మండల అధ్యక్షులు ఆంజనేయులు మరియు కొర్ర శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు




Post Comment