గంగాయిపల్లి గ్రామంలో ఘనంగ హోలీ సంబరాలు …
గంగాయిపల్లి గ్రామంలో ఘనంగ హోలీ సంబరాలు
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 14.
మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధి గంగాయిపల్లి గ్రామంలో హోలీ సంబురాలు అంబరాన్ని అంటాయి హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని చిన్న పెద్ద తరతమ్య బేధం లేకుండా గ్రామంలోని యువకులు చిన్నారులు రంగులు చల్లుకుంటూ పార్టీలకు అతీతంగా రంగులు చల్లుకుంటూ ఎలాంటి అవంచానియా సంఘటనలు జరుగకుండా జాగ్రత్త వహించుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సంబురాల్లో గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామంను రంగుల మయంలో లో ముంచి వేశారు.




Post Comment