ఘనంగా బండ్ల ఊరేగింపు…
ఘనంగా బండ్ల ఊరేగింపు…
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మార్చి 30
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామం లో తుక్కాపూర్ పైతర వరిగుంతం చిన్న ఘానాపూర్ ఎనగండ్ల ఏరిగడ్డ మాదాపూర్ సంగాయిపేట కిష్టాపూర్ రాంపూర్ అంసన్పల్లి అప్పాచిపల్లి పోతనిశెట్టిపల్లి నైన్ జలాల్పూర్ కొంగోడు పోతిరెడ్డిపల్లి వెంకటాపూర్ కోనాపూర్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం కొల్చారం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గ్రామదేవతల ఆలయాలకు ఘనంగా బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా రంగంపేటలో గుమ్మటాల క్బండ్ల ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలిచింది .కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్ నేతృత్వంలో పోలీసులు బండ్ల ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ గోపి గారి దుర్గేష్ వార్డు మెంబర్ లు జయరాజు గౌడ్ గొండ కృష్ణ నాయకులు కొమ్ముల నారా గౌడ్ గోకని అశోక్ గౌడ్ గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




Post Comment