ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ
తెలంగాణ సెట్విన్ కార్పొరేషన్, చైర్మన్ గిరిధర్ రెడ్డి,
ప్రజా సింగిడి ప్రతినిధి మర్చి 29 జహీరాబాద్
జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ గెస్ట్ హౌస్ లో ఈరోజు జహీరాబాద్ మండలం కోత్తూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ లబ్ధిదారుడికీ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ఈకార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,మాజీ సర్పంచ్ జగన్మోహన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమయ్య,గుండా రెడ్డి, సుభాష్ రెడ్డి,మల్లారెడ్డి,బి.మల్లీకార్జున్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment