రంజాన్ పండుగకు ముస్తాబైన దొంతి ఈద్గా
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 27.
రంజాన్ పండుగకు ముస్తాబైన దొంతి ఈద్గా, శివంపేట మండలం దొంతి గ్రామం లోని బండమీద ఉన్న ఈద్గా పండుగ ముస్తాబయింది రంగులు మరియు పరిశుభ్రత ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగినది కమిటీ. చైర్మన్ ఎండి లాయక్. మాట్లాడుతూ ఇట్టి ఈద్గా కు దాదాపుగా వంద సంవత్సరాలు పైచిలుకు నుండి ఈద్గా వద్ద ప్రతి పండుగకు ఐదు గ్రామాల ప్రజలు ఈద్గా వద్దకు విచ్చేసి సామూహిక ప్రార్ధనలు చేయడం ఆనవాయితీ ప్రార్థన అనంతరం వెళ్లేటప్పుడు కులమతాలకు అతీతంగా అందర్నీ అలయబలై చేసుకుంటూ వారి యొక్క యోగక్షేమలు ఒకరినొకరు తెలుసుకుంటూ గ్రామాలకు వెళ్లడం జరుగుతాది గ్రామాల యొక్క పేరు, శభాష్ పల్లి ,పాo బండ, గుండ్లపల్లి, దొంతి,మాక్దుంపూర్ గ్రామాల ప్రజలు పాల్గొంటారు ఈద్గా వద్ద కలరు పరిశుభ్రత టెన్ టూ షామియాలు నీళ్ల సౌకర్యము కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని ఈద్గా బాధ్యలు తెలిపారు




Post Comment