×

బిగ్ టీవీ ఆధ్వర్యంలో చలి వేంద్రం

ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. మర్చి, 26.

నర్సాపూర్ పట్టణ లోని హనుమాన్ వీధి మెయిన్ రోడ్డుపై బిగ్ టీవీ  ఆధ్వర్యంలో చలి వేంద్రం ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్  హాజరు కావడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్ డి ఓ  నర్సాపూర్ ఎం ఆర్ ఓ  నర్సాపూర్ ఆర్ ఐ  బిజెపి రాష్ట్ర నాయకులు పాపగారి రమేష్ గౌడ్ , నర్సాపూర్ మండల అధ్యక్షులు నాగేష్ , అర్వింద్ గౌడ్ , బిజెపి నాయకులు రాజు, వెంకటేష్ , వినోద్ , సంజీవ్, బూత్ అధ్యక్షులు సంగమేశ్వర్ , బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!