ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
శివ్వంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 22
రంజాన్ మాసం పర్వదినం సందర్భంగా శివంపేట మరియు గూడూరు గ్రామాల ముస్లిం సోదరులకు శివంపేట గ్రామంలో గల మజీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన శివంపేట మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఈ కార్యక్రమంలో గూడూరు శివంపేట మౌలి సాబ్ లు శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వారాల గణేష్ దావూద్ భాయ్ ప్రభు లింగం గౌడ్ మల్లేష్ యాదవ్ రిపోర్టర్ అజీజ్ బాయ్ దేవుని బోయిన కృష్ణ కములయ్య గారి వెంకటేష్ బిజిలిపురం సత్తయ్య షేక్ అలీ వజ్జే శ్రీనివాస్ సరిగారి నారాయణ సంఘని శ్యాంసుందర్ అన్వర్ బాయ్ మహమ్మద్ షబ్బీర్ బాయ్ సద్దాం బాయ్ ఈసారపు రాజు గౌడ్ శ్రీనివాస్ గౌడ్ బాసంపల్లి నర్సింలు సరిగారి హరికృష్ణ కొడకంచి రమేష్ గౌడ్ దొడ్లే సాయి రోహిత్ అరిగి నాగరాజు మహేష్ యాదవ్ కార్తీక్ యాదవ్ గౌడగూడెం ప్రవీణ్ వర్ధన్ ఇసుగారి మధు వంజరి సాయి మాధవచారి సంఘని భరత్ సంఘని కుమార్ మ్యాస ఆంజనేయులు నిఖిల్ కొత్తపేట నిశాంత్ సల్మాన్ భాయ్ మరియు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు నవీన్ గుప్తా అభిమానులు పాల్గొన్నారు




Post Comment