సీ ఎం అర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
:
ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని ఖాది రాబాద్ గ్రామంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహాయ నిధి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారి సహకారంతో పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేసుకొని ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ఆందోల్ నియోజక వర్గం లోని వట్ పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామానికి చెందిన చిట్కాల అంజిరెడ్డి మరియు గోల్ల సత్తయ్య గారికి ఖాదిరాబాద్ మాజీ సర్పంచ్ & వట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతాప్ రమేష్ జోషి మరియు ఖాదిరాబాద్ గ్రామ ప్రజలు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చెయ్యడం జరిగింది.




Post Comment