ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ బడ్జెట్ లక్ష్యం*
ప్రజాసింగిడి ప్రతినిధి బాలానగర్, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్, మార్చి,21.
రైతన్నలు మహిళలకు లబ్ధి చేకూరే విధంగా రాష్ట్ర అభివృద్ధికి ఊతం కల్పించే దిశగా అన్ని రంగాల శ్రేయస్సు పరమావధిగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయడం అభినందనీయం హర్షణీయం
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి, కల్పించే విధంగా చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైంది.
విద్యారంగానికి గత ప్రభుత్వం కంటే అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో చూపారు, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తొలి ఏడాదిలోనే 900 కోట్ల పైచిలుకు ప్రజల ఆరోగ్యానికి ఇవ్వడం అనేది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే సాధ్యమైంది.
అన్ని రకాల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో త్వరితగతిన భర్తీ చేస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతన్న గారు చెప్పడం రాష్ట్ర నిరుద్యోగులకు శుభపరిణామం అని తెలియజేసారు, అరేళ్ళ యాదయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలానగర్ మండలం.




Post Comment