గాయపడ్డ బీ జే పీ కార్యకర్తలను పరామర్శించిన మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. మర్చి, 19.
హత్నుర మండలం రెడ్డిఖనాపుర్ గ్రామంలో జరిగిన అల్లర్లలో గాయపడ్డ బీజేపీ నాయకులను, కార్యకర్తలను పరామర్శించిన బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ , బీజేపీ హత్నుర మండల అధ్యక్షులు నాగ ప్రభుగౌడ్ , బీజేపీ నర్సాపూర్ మండల అధ్యక్షులు నీలి నగేష్ , ఒబీసీ జిల్లా ఉపాధ్యక్షులు గుండం శంకర్ , నర్సాపూర్ బీజేపీ టౌన్ ఉపాధ్యక్షులు సంగసాని రాజు , కాసాల శక్తి కేంద్రం ఇంఛార్జి ప్రభాకర్ , నర్సాపూర్ మండల బీజెవైయం ఉపాధ్యక్షులు కమ్మరి నర్సింహచారి , బీజెవైయం నాయకులు అరవింద్ వాల్దాస్ ఉన్నారు.




Post Comment