తై బజార్ పశువుల సంత బహిరంగ వేలం మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్, తూప్రాన్ మార్చ్, 18.
తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ పాతూరిగణేష్ రెడ్డి ఆధ్వర్యంలో 2025.26 సంవత్సరానికి గాను తై బజార్ వేలం పశువుల సంత వేలంపాట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది కావున మున్సిపల్ పట్టణ పరిధి ప్రజలువేలంలో పాదల్చుకున్న వాళ్ళు ఉదయం11 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి సకాలంలో చేరుకొని వేలం పాట లో పాల్గొని సద్వినియోగ పరుచుకోవాలని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి కోరారు




Post Comment