ఎస్సి రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలి
ప్రజాసింగిడి ప్రతినిధి బాలానగర్ జడ్చర్ల నియోజకవర్గం మహబూబ్ నగర్ మార్చి, 18.
బాలానగర్ మండల ఎమ్మార్వో అఫీస్ దగ్గర ఎస్సీ రిజర్వేషన్ కు చట్ట బద్దత కల్పించాలి అని ఎమ్మార్పీఎస్ మరియు అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరహర దీక్ష లో పాల్గొని ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వస్పుల శేఖర్ , మండల ప్రధాన కార్యదర్శి నేరళ్ళపల్లి యాదయ్య, మండల ఉపాద్యాక్షుడు సర్వాని జగన్,బేడ బుడగ జంగం రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కల్లేం మల్లేష్,ప్రేమ్ కుమార్ , ఉడిత్యాల్ విష్ణు ,మోల్గర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




Post Comment