మెడిసిటీ హాస్పిటల్, ఘనపూర్, మేడ్చల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిభిరం
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 17.
18-03-2025 మంగళవారం రోజు శివంపేట గ్రామం లోని గ్రామపంచాయతీ ఆఫీస్ దగ్గర ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడును.ఈ వైద్య శిభిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి,ముక్కు,గొంతు,వరిబీజము,బీజకుట్టు,గడ్డలు,కనథులు,థైరాయిడ్ గడ్డలు,గర్భసంచికి సంబంధించిన సమస్యలు,కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు,చర్మ సమస్యలు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా చూడబడును.మందులు ఉచితంగా పంపిణీ చేయబడును.ఇట్టి అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవలసిందిగా మనవి.




Post Comment