కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా దిష్టిబొమ్మల దహనం…
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా దిష్టిబొమ్మల దహనం…
ప్రజా సింగిడి ప్రతినిధి చిలిపి చెడ్. మార్చి, 16.
చిలిపి చెడుమండల కేంద్రలల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం చేయడం జరిగింది .ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళిత నాయకుల పట్ల అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచంతో మాట్లాడిన సభ మర్యాదను మంటగలిపారు.గతంలో లోక్ సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమారి తెలంగాణ వచ్చి కెసిఆర్ ని అపాయింట్మెంట్ అడుగుతే ఇవ్వలేదు నేరెళ్ళకు వెళితే అరెస్టు చేశారు. దళిత ముఖ్యమంత్రి ఇస్తానని మోసం చేశారు ఇలా అనేక రకాలుగా దళితులను మోసం చేశారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పండరి నారాయణరెడ్డి బుచ్చిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి . అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




Post Comment