అంత్యక్రియలకు నేనావత్ జగన్ నాయక్ ఆర్థిక సాయం…
అంత్యక్రియలకు నేనావత్ జగన్ నాయక్ ఆర్థిక సాయం…
ప్రజా సింగిడి ప్రతినిధి బాలనగర్ మండలం, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా, మార్చి,16.
బాలానగర్ మండలంలోని తిరుమలగిరి గ్రామపంచాయతీలోని ఎస్సి కాలనీకి చెందిన సింగపోగు నర్సిములు తండ్రి కిష్టయ్య(48) ఈ రోజు 16/03/2025 మరణించారు.మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు నేనావత్ జగన్ నాయక్.అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు గ్రామస్తులు, మాజీ సర్పంచ్ జర్పుల రాంజీ సింగపోగు నర్సిములు బచ్చలకురా శ్రీశైలం సింగపోగు శ్రీశైలం సింగపోగు రాజు సింగపోగు చిన్న రాజు సింగపోగు నరేష్ జువ్వా రమేష్ తదితరులు పాల్గొన్నారు.




Post Comment