పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం..
ప్రాథమికొన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 15.
మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధి గంగాయిపల్లి గ్రామం లో గల ప్రాథమికోన్నత పాఠశాలలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల
సమావేశం నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల వృత్తుల వేశాధారతో సమావేశానికి వచ్చారు.తల్లిదండ్రులు విద్యార్థులను భవిష్యత్తులో ఏం అవ్వాలి అనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు
లక్ష్మిప్రసన్న, ఉపాధ్యాయులు మల్లేశం, తల్లిదండ్రులు
శ్రీనివాస్, లావణ్య, నర్సింలు, సంతోష తదితరులు పాల్గొన్నారు




Post Comment