ఎమ్మెల్యే ఆదేశాల మేరకు…అంత్యక్రియలకు ఆర్థిక సాయం.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు.
–అంత్యక్రియలకు కత్తెర కృష్ణయ్య ఆర్థిక సాయం.
ప్రజాసింగిడి ప్రతినిధి రాజాపూర్.జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ మార్చి,15.
రాజాపూర్ మండలం దోండ్ల పల్లి గ్రామ పంచాయతీకి చెందిన కురువ యాదయ్య (33) అనారోగ్యంతో మరణించారు.మృతికి సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య యాదవ్ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు, 4000 రూపాయలు ఆర్థిక సహాయన్ని కాంగ్రెస్ పార్టీ సభ్యుల ద్వారా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కత్తెర శ్రీనివాస్ కురువ ఆంజనేయులు,నెల్లి బుచ్చన,కురువ మల్లేష్ ,కురువ బాలస్వామి,పార్టీ నాయకులు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment