శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని విజయవంతం చేయండి!
శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని విజయవంతం చేయండి!
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఫిబ్రవరి, 12.
శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి రోజైన ఫిబ్రవరి 15న జరిగే బంజారా సేవాలాల్ మహారాజ్ జయంతిని విజయవంతం చేయాలని మండల గిరిజన సోదరులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గిరిజన సోదరులు మాట్లాడుతూ ముందుగా సేవాలాల్ మహారాజ్ దేవాలయానికి స్థలం కేటాయించినందుకు అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. సేవాలాల్ జయంతిని హెడ్ క్వార్టర్ శివంపేట నుండి విజయోత్సవ ర్యాలీ ప్రారంభమవుతుంది కావున గిరిజన సోదరులందరూ కూడా శివంపేట హెడ్ క్వార్టర్ కు రాగలరని గిరిజన సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేశారు.




Post Comment