20 రోజులుగా కష్ట పడ్డ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదములు
కోట్ల మహిపాల్ ముదిరాజ్
ప్రజా సింగిడి ప్రతినిధి కొడంగల్. ఫిబ్రవరి, 12.
*కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మున్సిపాలిటీలో 20రోజులుగా కష్టపడ్డా మున్సిపల్ ఇన్చార్జులు వార్డు ఇంచార్జులు, ముఖ్య కార్యకర్తలకు నాయకులకు వార్డు ఇన్చార్జిలకు*మాజి శాసనసభ్యులుపట్నం నరేందర్ రెడ్డి మరియు కరట రాజు దౌల్తాబాద్ మండల్ మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్ మండల్ అధ్యక్షులు గోపాల్ టౌన్ అధ్యక్షులు మహేందర్ మాజీ ఎంపీపీ శివకుమార్ మధుసూదన్ రెడ్డిమున్సిపల్ ఎన్నికల కోసం అహర్నిశలు శ్రమించిన మన బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మున్సిపల్ ఇంచార్జులకు,వార్డు ఇన్చార్జులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు సోషల్ మీడియా వారియర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, మీరు చూపిన తెగువ మరియు క్రమశిక్షణ పార్టీకి వెన్నెముకగా నిలిచాయి. మన నాయకుడు కేసీఆర్ అడుగుజాడల్లో, గులాబీ జెండా రెపరెపల కోసం మీరంతా చేసిన కృషికి ధన్యవాదాలు
కోట్ల మహిపాల్ ముదిరాజ్ దౌల్తాబాద్ మండల్ కొడంగల్ నియోజకవర్గ




Post Comment