ఖమ్మం జిల్లా జడ్జి వస్కుల సీనయ్య ను మర్యాద పూర్వకంగా కలిసిన మోహన్ పవర్
ఖమ్మం జిల్లా జడ్జి వస్కుల సీనయ్య గారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన మోహన్ పవర్
ఖమ్మం జిల్లా జడ్జి గౌరవనీయులు వస్కుల శ్రీనయ్య గారి నివాసంలో ఈరోజు మోహన్ పవర్
ప్రజా సింగిడి ప్రతినిధి ఖమ్మం. సోమవారం, 09.
ఖమ్మం జిల్లా జడ్జి గౌరవనీయులు వస్కుల శ్రీనయ్య గారి నివాసంలో ఈరోజు మోహన్ పవర్
మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థ ప్రాముఖ్యత, సమాజంలో చట్టాల అమలు, న్యాయసేవలు సామాన్య ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం వంటి అంశాలపై స్నేహపూర్వకంగా చర్చ జరిగింది.జడ్జి వస్కుల శ్రీనయ్య గారు న్యాయ విలువలు, నిష్పక్షపాతత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ విషయంలో తన అభిప్రాయాలను తెలియజేశారు. మోహన్ పవర్ గారు ఆయనను కలవడం గౌరవంగా భావిస్తూ, ప్రజాసేవలో న్యాయవ్యవస్థ పాత్ర అత్యంత కీలకమని ప్రశంసించారు.ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో సౌహార్దపూర్వకంగా జరిగింది.




Post Comment