సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత*
*సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత*
హత్నూర మండల ప్రజా సింగిడి ప్రతినిధి జనవరి 9
నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో హత్నూర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి అజీజ్ దౌల్తాబాద్ గ్రామానికి చెందిన పిల్లముల ఎల్లమ్మకి ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన మొత్తం 60,000 విలువైన చెక్కును పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారురాలు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎంఆర్ఎఫ్ సహాయం మాకు నిజమైన భరోసాగా నిలిచింది. వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న మా కుటుంబానికి ఇది ఆశాకిరణంగా మారింది. ఈ సహకారం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఎల్లప్పుడూ మా సమస్యలను పట్టించుకుని, సీఎంఆర్ఎఫ్ సహాయం అందేలా కృషి చేసిన ఎండి ఎండి అజీజ్ బాధ్యత కుటుంబ సభ్యులుకు చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ వార్డు సభ్యులు పిల్లముల రవి పాల్గొన్నారు




Post Comment