×

కామారెడ్డి పట్టణంలో లో రేపు జిల్లా స్థాయి వ్యాస రచన & వక్తృత్వం పోటీలు…

కామారెడ్డి పట్టణంలో లో రేపు జిల్లా స్థాయి వ్యాస రచన & వక్తృత్వం పోటీలు…

ప్రజా సింగిడి ప్రతినిధి కామారెడ్డి. జనవరి, 05.

ప్రజ్ఞ వికాస్ మండలి ఆధ్వర్యంలో, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో జిల్లా స్థాయి వ్యాస రచన & వక్తృత్వం పోటీలు..ఈ నెల 6వ తేదీన మంగళవారం ఉదయం 10:30 నుండి 1:00 వరకు నిర్వహించబడును.

Essay Writing and Elocution Competitions(Topic: “Gratitude taught me to accept differences and to develop a sense of equality”)

వేదిక: Presidential Prime School,KPR Colony,కామారెడ్డి

అర్హత:3 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు పోటీలలో పాల్గొనడానికి అర్హులు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!