×

గురు పూజోత్సవానికి జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం.

గురు పూజోత్సవానికి జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం.

-ఆహ్వాన పత్రం అందజేసిన మండల విద్యాధికారి పార్వతి సత్యనారాయణ.

ప్రజా సింగిడి తూప్రాన్ మెదక్ జిల్లా స్టాపర్ సెప్టెంబర్ 18:-

మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో ఈ నెల 20న జరగబోయే గురు పూజోత్సవ కార్యక్రమానికి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను ఆహ్వానించినట్లు మండల విద్యాధికారి పార్వతి సత్యనారాయణ తెలిపారు.రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయిల్లో ఇటీవల ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను ఈ కార్యక్రమంలో సత్కరించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొంటారని పేర్కొన్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!