వాహనాల తనిఖీలో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్,
వాహనాల తనిఖీలో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్,
జహీరాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ కే వినయ్ కుమార్ టౌన్,,
ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 18 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ , పట్టణ పోలీసులు గురువారం 18.09.2025 నాడు పస్తపూర్ చౌరస్తా దగ్గర వాహనాల తనికి చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా అకడ కనిపించగా వారు పోలీస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నిచగా పోలీస్ వారు వాళ్ళని పట్టుకొని విచారించక ఆ ఇద్దరు మహమ్మద్, జెమిలుదిన్ , మహమ్మద్ , ఫైజోద్దీన్ అని తెలిపి, . ఆదివారం రాత్రి (RTO ) చెక్పోస్ట్ వద్ద ఉన్న భవాని వైన్స్ లో 50 వేల నగదు తో పాటు 15 మద్యం బాటిల్స్ ని దొంగతనం చేసాము అని ఒప్పుకోగా, వద్ద నుండి 6700/- రూపాయల నగదు, ఒక మోటార్ సైకిల్ రెండు సెల్ ఫోన్ లను స్వదినపరుచుకొని, కే. వినయ్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, జహీరాబాద్ టౌన్ పీయస్, అట్టి వ్యక్తులను జహీరాబాద్ టౌన్ పీయస్ నందు నమోదు చేయబడిన కేసులో అరెస్ట్ చేసి జుడిసియాల్ రిమ్యాండ్ కి పంపించడం జరిగినది. ఇట్టి నేరానికి సంబంధించినా సమాచారం గురించి ఐ డి పార్టీ హెడ్ కానిస్టేబుల్ నర్సిములు ,కానిస్టేబుల్స్ అస్లాం, ఓం దేవ్, ఆనంద్, హరి నేత్ర లు పని చేయడం జరిగినది.
Post Comment