సత్వార్ గ్రామనికి నూతన జిపిఓ నాగరాజు బాధ్యతలు స్వీకరణ
సత్వార్ గ్రామనికి నూతన జిపిఓ నాగరాజు బాధ్యతలు స్వీకరణ
ఘనంగా సన్మానం
బైండ్ల నర్సిములు కాంగ్రెస్ నాయకులు
ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 18 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ నియోజకవర్గం లోని జహీరాబాద్ మండలంలోని సత్వార్ గ్రామానికి చెందిన బైండ్ల నర్సిములు కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతనంగా వచ్చిన జిపిఓ నాగరాజు తన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి సంగమేష్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాలుగోన్నారు
Post Comment