×

పూర్తిగా మారిపోయిన Lady అఘోరీ

పూర్తిగా మారిపోయిన లేడీ అఘోరీ…

Praja Singidi,Sept 05:

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీ ఇటీవలే జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జాడలేని ఆమె గురువారం తన స్వగ్రామం నెన్నెలలోని బెల్లంపల్లిలో దర్శనమిచ్చింది. ఓ కేసులో భాగంగా బెయిల్ కోసం బెల్లంపల్లి కోర్టు వద్ద లాయర్తో మాట్లాడింది. గతంలో లాగా ఎలాంటి హడావిడీ లేకుండా, దుస్తులు కూడా నిండుగా కప్పుకుని కనపడింది. ప్రస్తుతం ఆమె తన స్వగ్రామంలోనే ఉన్నట్లు సమాచారం.

Please follow and like us:
Pin Share

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!