బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు!!
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. సెప్టెంబర్, 02.
శివంపేట మండల కేంద్రంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామ్ నగర్ కాలనీ చిన్నారులు ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో చిన్నారులు నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమంలో శివంపేట గ్రామ మాజీ ఉపసర్పంచ్ రాజి పేట పద్మా వెంకటేశ్వర్, మరియు రాజిపేట సద్గుణ, నాగేష్, మరియు బొజ్జ గణపయ్య ఉత్సవ కమిటీ చిన్నారులు తదితరులు ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post Comment