ఉప ముఖ్యమంత్రి జన్మదిన, వేడుకలు,
జనసేన సభ్యులు,
ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 02 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఏరియా,ప్రభుత్వ ఆసుపత్రిలో ,ఉన్న పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో జహీరాబాద్ లో పవన్ కళ్యాణ్ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు బాధితులకు అన్ని విధాలా సహాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, విఠల్ గౌడ్, బండి. సుధాకర్, వసీం, నరసింహ, తదితరులు పాల్గొన్నారు
Post Comment