షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా..Bandi,KTR
షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా..Bandi,KTR
◆సిరిసిల్లలో ఎదురుపడ్డ బండి సంజయ్, కేటీఆర్..
PRAJA SINGIDI,TG: సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్లకు వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఒకరికొకరు ఎదురయ్యారు. దీంతో ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. కాసేపు ముచ్చటించిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా వీరిద్దరూ ఎప్పుడూ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా ఉండే విషయం తెలిసిందే.
Post Comment