తూప్రాన్ పట్టణ విశ్వకర్మ కార్మిక సంఘం నూతన కార్యవర్గం
అధ్యక్షుడు గా శ్రీనివాస్ చారి ఎన్నిక*
ప్రజా సింగిడి ప్రతినిధి తూప్రాన్, ఆగష్టు, 23.
తూప్రాన్ పట్టణ విశ్వకర్మ కార్మిక సంఘం అధ్యక్షుడు గా శ్రీనివాస్ చారి ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం తూప్రాన్ విశ్వకర్మ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. నూతన అధ్యక్షునిగా శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులు గా బ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శి గా వి.వెంకటేష్ చారి, కోశాధికారిగా వెంకటేష్ చారి, సహాయ కోశాధికారిగా నవీన్ చారి, సహాయ కార్యదర్శిగా స్వామిచారి, సలహాదారుగా వి.రాజూచారి (కార్వింగ్), ప్రచార కార్యదర్శిగా ఎస్.ముత్యాలుచారి, కార్యవర్గ సభ్యులుగా యాదగిరిచారి, నవీన్ చారి, ఆంజనేయ చారి, శ్రీనివాస్ చారి, నాగరాజుచారి, సంతుచారి లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మీడియా సమావేశంలో వి.రాజు చారి కార్వింగ్ తెలిపారు.
Post Comment