పారిశుద్ధం మరచిన పంచాయతీ కార్మికులు*
పూర్తిగా ఇంళ్లు పక్కన దట్టమైన పిచ్చి మొక్కలు సమయపాలన పాటించని కార్యదర్శి సప్న
ప్రజా సింగిడి ప్రతినిధి ఆగస్టు 23
ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లోని అభివృద్ధి నిలిచిపోవడానికి గల కారణాలు ఏమంటే ప్రతి ఒక కార్యదర్శి చెప్పేది ఒకటే కానీ కనీసం కాసాల గ్రామంలో 7వార్డులో చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బందిగా మారిన దోమల బెరద ఎక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని తెలిపారు. పంచాయతీ కార్మికులకు చెప్పిన వారు పట్టించుకోవడంలేదని కార్యదర్శికి చెబుదామంటే వారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చుట్టుపక్క ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా చొరవ తీసుకొని కాసాల గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సిజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను కాపాడాలని అలాగే ప్రత్యేక అధికారులు కూడా గ్రామాలను పర్యవేక్షచాలని గ్రామ ప్రజలు కోరారు.
Post Comment