దళిత బిడ్డల్లో చైతన్యం ఎప్పుడు వస్తుందో.
మక్తబాయి చందుకుమార్
డాక్టర్ , బి ఆర్ అంబేద్కర్ జహీరాబాద్ అధ్యక్షులు,,
ప్రజా సింగిడి ప్రతినిధి అగస్ట్ 23 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ నియోజకవర్గంలోని దళిత బిడ్డల్లో ఎందుకు
మార్పు రావడం లేదు నియోజకవర్గంలో దళితుల్లో ఎందరో విద్యావంతులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు వ్యాపారాలు చేసే వారున్నారు ధనవంతులు ఉన్నారు అయిన స్థానిక దళితుల్లో చైతన్యం మాత్రం రావడం లేదు బానిస బతుకులు ఎందుకు బ్రతుకుతున్నారు మిలో పొరుషం లేదా దళితులందరు ఒక సారి ఆత్మవిమర్శ చేసుకోవాలి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి సుమారు 62 సంవత్సరాలు జాహిరాబాద్ నియోజకవర్గం జనరల్ గానే ఉన్నది 62సంవ త్సరాల తర్వాత జాహిరాబాద్ శాసనసభస్థానం ఎస్సి రిజర్వ్ కావడం జరిగింది,అందుకు స్థానిక దళితులు సంతోషించాలి. కానీ అదెం ఖర్మనో స్థానికంగా రాజకీయంగా బలమైన ఎస్సి అభ్యర్థులు ఉన్నా కొన్ని రాజకీయ పార్టీలు స్థానిక దళితులను చేతకాని వారిగా చూస్తూ బలహిణులుగా భావించి స్థానికేతర అభ్యర్థులను ఇక్కడ మన జహీరా బాద్ లో అసెంబ్లీ అబ్యర్థిగా ప్రకటిస్తే స్థానిక దళితులు వ్యతిరేకించాల్సింది పోయి గొర్రెల్లాగా జిందాబాద్ లు కొడుతూ సమర్ధిం చడం స్థానిక దళిత సమాజం సిగ్గుపడాలి. స్థా నిక దళిత లి.స్టా దళితుల్లో ఐక్యత లేక అసమర్థులుగా మారడంతో రెండు పర్యాయాలు బయటి వ్యక్తి వచ్చి జాహిరాబాద్ లో గెలిచి మనపై పెత్తనం చేలాయించింది మన చేతకాని తనం వల్ల బయటి వ్యక్తి ఇక్కడ రాజ్యమేలుతుంటే మనకు సిగ్గుగా లేదా ఒక సారి ఆలోచించాలి మరి
మనపై స్థానికేతరుల పెత్తనం ఏమిటీ
మొన్నటికి మొన్న ఒక రాజకీయ పార్టీ బయటి వ్యక్తిని తెచ్చి అసెంబ్లీ ఎన్నిక బరిలో నిలిపింది. అంటే ఆ పార్టీ స్థానిక దళితులను తక్కువ అంచనా వేయడమే కదా దళితుల్లారా ఇకనైనా మారండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బయటి వ్యక్తులను రాకుండా మీ బలం ఏంటో చూపించండి ఏ పార్టీ అయిన సరే ఖచ్చితంగా స్థానిక అభ అభ్యర్థినే ఎన్నికల బరిలో నిలిపేల పార్టీలకు కుబుద్ధి బుద్ధి చెప్పండి స్థానికేతరులు ఎవ్వరు ఇక్కడ పోటీ చేసిన డిపాజిట్ దక్కకుండా చేసి దళితుల ఐక్యతను చాటాలి
Post Comment