12 మంది CM లపై క్రిమినల్ కేసులు: ADR
12 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు: ADR
ప్రజా సింగిడి,ఆగస్టు 22:
దేశంలో 30 మంది సీఎంలు ఉండగా 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.ADR (ASSOCIATION FOR DEMOCRATIC REFORMS) తెలిపింది.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89, తమిళనాడు సీఎం స్టాలిన్‌పై 47 కేసులు ఉన్నాయని పేర్కొంది. ఏపీ సీఎం చంద్రబాబు 19 క్రిమినల్ కేసులతో మూడో స్థానంలో ఉన్నారని వెల్లడించింది. సీఎంలు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ వివరాలతో ADR ఈ రిపోర్టును విడుదల చేసింది.
Post Comment