అన్న కనిపించడం లేదు, అని తమ్ముడు ఫిర్యాదు,,
జహీరాబాద్ ప్రజా సింగిడి ప్రతినిధి అగస్ట్ 06 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ మునిసిపల్ పరిధిలో ఉన్న గోవింద్ పూర్ వెంకట్ తండ్రి అడివప్ప, వయస్సు: 53సం. రాలు, కులం : ముదిరాజ్, వృత్తి : కూలిపని నివాసం మాణిక్ ప్రభు మొహాల్ల, జహీరాబాద్ నివాసుడు అగు తన తమ్ముడు గోవింద్ పుర్ క్రిష్ణ తండ్రి అడివప్ప, వయస్సు: 45 సం.రాలు గారికి గత 3 సం. రాల క్రితం అతని భార్య అయిన సంగీత తో మనస్పర్ధలు రావడం వలన, ఆమె తన తల్లి ఇంటికి వెళ్లి పోయింది. అప్పటి నుండి పిర్యాది తమ్ముడు పిర్యాది తో ఉండేవారు. తేది 14-07-2025 నాడు ఉదయం 08:00 గంటలకు పనికి వెళ్తానని పిర్యాది తో చెప్పి వెలినాడు. అప్పటినుండి ఇప్పటి వరకు తిరిగి ఇంటికి రాలేదు. పిర్యాది తన తమ్ముడి ఆచూకి గురించి చుట్టుప్రక్కల బందువుల దగ్గర వెతికినా ఎలాంటి ఆచూకి లబించలేదు అని తప్పిపోయిన తన తమ్ముడు ఇంటి నుండి వెళ్ళినపుడు ఎరుపు రంగు అంగి బూడిద రంగు ప్యాంటు దరించి, 5.7′ ఫీట్ల ఎత్తు, సామనలుపు రంగు కలదు అని పిర్యాది పిఎస్ జహీరాబాద్ టౌన్ యందు దరఖాస్తు ఇవ్వగా నేను కె వినయ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ జహీరాబాద్ టౌన్ న ఎస్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టనైనది.




Post Comment