×

ఈనెల 27 న చలో గాంధారి…

ఈనెల 27 న చలో గాంధారి…

ప్రజా సింగిడి, కామారెడ్డి, జూలై 17;

నెడు కామారెడ్డి  కేంద్రంలో ఆర్ &బి గెస్ట్ హౌస్ లో జిల్లా స్థాయి సమావేశము జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్ జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ మాట్లాడుతూ….

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో గిరిజన గర్జన సభ పెట్టాలని నిర్ణయించినాము సభ జరిగే సమయము తేదీను ప్రకటించడం జరిగింది .ఈనెల 27 న ఆదివారం రోజున మారుతి ఫంక్షన్ హాల్ లో సభ జరుగును . సదస్సుకు ముఖ్యఅతులుగా డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్,గిరిజన కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ , ఎమ్మెల్సీ శంకర్ నాయక్  వస్తున్నారని వారు తెలియజేశారు.
ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం
1 ) ధర్మ సమాజ్ పరిరక్షణ కోసమై
2 ) పోడు భూములు అసైన్మెంట్ భూములపై అవగాహన కల్పించుట
3 ) గిరిజన సమస్యలపై రాజ్యాంగంలో 8 షెడ్యూల్లో గోరు బోలి భాషను చేర్చాలని భారీ సదస్సు నిర్వహిస్తున్నాము..ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్.
గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్. నాయకులు ప్రేమ్, ప్రకాష్ నాయక్ , విజయ్, రవీందర ,శ్రీను నాయక్, పీర్ సింగ్ నాయక్, పరశురాం బన్సీలాల్ నాయక్, దేవి సింగ్, మోహన్ , గోపి నాయక్ ,
వసంత్ పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!