×

మొహరం వేడుకల్లో పాల్గొన్న

*తాజా మాజీ జడ్పీటీసీ పబ్బమహేష్ గుప్తా*

 

ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. జులై. 06

*శివంపేట మండలం బిజిలి పూర్ గ్రామంలో పదవ మొహరం వేడుకల్లో పాల్గొని పీర్లని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా మరియు మొహరం వేడుకలకి విరాళం 10.000 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫాజల్ అజిజ్ పొచ్య కిషోర్ యాదవ్ ఆంజనేయులు యాదవ్ సాటర్ ఆరిఫ్ ఊసన్ మహమ్మద్ గ్రామ యువకులు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు*.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!