బుద్ధ విహార్,స్థలం పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు.
బుద్ధ విహార్,స్థలం పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు.
◆జహీరాబాద్,,ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్
ప్రజాసింగిడి , జూన్, 10,జహీరాబాద్ ( సంగారెడ్డి జిల్లా)
జహీరాబాద్ నియోజకవర్గం లోని బుచనెల్లి గ్రామ శివర్లో
బుద్ధ విహార్ స్థలంపై తప్పుడు సమాచారం చేస్తే చర్యలు తప్పవని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ హెచ్చరించారు. సర్వే నం. 90లోని విహార్ స్థలంలోనే సరిహద్దు రాళ్ళు పాతారని, రైతుల భూమిలో కాదని రెవెన్యూ అధికారులు తెలిపారు. త్వరలో ప్రహరీ గోడకు నిధులు కేటాయిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.




Post Comment