×

మహబూబ్​నగర్‌​లో IIIT కొత్త క్యాంపస్…

మహబూబ్​నగర్‌​లో IIIT కొత్త క్యాంపస్

ప్రజా సింగిడి,29 మే:

బాసర రాజీవ్‌​గాంధీ యూనివర్సిటీ ఆఫ్​ నాలెడ్జ్​ టెక్నాలజీస్​ ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్​ను మహబూబ్​నగర్‌​లో ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌​నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, చిట్టెం పర్ణికా రెడ్డి, తూడి మేఘా రెడ్డి, వీర్లపల్లి శంకర్  జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు.

Please follow and like us:
Pin Share

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!