మున్సిపల్ సిబ్బంధి నిర్లక్ష్యం — పట్టించుకొనే అధికారులే లేరా

ప్రజా సింగిడి ప్రతినిధి వరంగల్ . మే ,13.
ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం అనుకుంటే పొరపాటు ఇది వరంగల్ మహానగరంలోని మరి ముఖ్యంగా అతి బిజీగా ఉండేటువంటి వరంగల్ చౌరస్తా పరిస్థితి.
ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను సరిగ్గా సేకరించడం లేదు అని అంటే దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ ఇది వరంగల్ నగరంలో ఎక్కువ జనాభా రద్దీగా ఉండే ప్రాంతం. దీనికి దగ్గర్లోనే ఐసిఐసిఐ వరంగల్ బ్రాంచ్ మరియు ఎస్బిఐ వరంగల్ బ్రాంచ్ ఉన్నాయి. ఇంత రద్దీగా ఉండే స్థలంలో కూడా చెత్త నిర్వహణ ఎంత మున్సిపల్ సిబ్బంధి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఆ ప్రాంతం సంబంధిత మున్సిపల్ అధికారులకు ఎంధుకు ఎంధుకు కనిపించటం లేదో పైగా పక్కనే ఓపెన్ డ్రై నేజీ కూడా ఉండి ఆ ప్రదేశంలో ప్రమాధాలు జరిగే అవకాశనం ఎక్కువనే కనిపిస్తుంధి డ్రైనేజీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో . ఎవరైనా ప్రమాదవశాత్తు అందులో పడి గాయపడితేనో, ఇంకేదైనా జరిగితే తప్ప ఇది బాగు కాదేనా ?సంబాధిత అధికారులు ఆ సమస్యను పట్టించుకోని పరిష్కరించాలని చుట్టిపక్కల నివసించే ప్రజలు కోరుకుంటున్నారు




Post Comment