ప్రభుత్వ పాఠశాలలలో ప్రతి శుక్రవారం బడిబాట కార్యక్రమాం
ఏం ఈ ఓ బుచ్యనాయక్
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట . మే ,12.
ప్రభుత్వ ఆదేశానుసారం ప్రభుత్వ పాఠశాలలలో ప్రతి శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి ఇందులో భాగంగా ఉదయం ఎస్సీ కాలనీకి వెళ్లడం జరిగింది అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరిగింది. చదువు యొక్క ఆవశ్యకత, విద్యార్థుల గైర్హాజరు, డ్రాప్ అవుట్ కాకుండా చూడడం, టెన్త్ తర్వాత ఇంటర్ ,ఇంటర్ తర్వాత డిగ్రీ స్థాయి చదువులు యొక్క ఆవశ్యకత అలాగే ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నటువంటి ఉచిత పథకాల గురించి సమ్మర్ క్యాంపు గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామంలోని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, పెద్దలు, విద్యార్థులు, అలాగే శివంపేట మండల ఎంఈఓ శ్రీ బుచ్చనాయక్ పాఠశాల ఉపాధ్యాయులు ఇందుమతి సిఆర్పి దాసు పాల్గొనడం జరిగింది.




Post Comment