బీరప్పల జాతరలో పాల్గొన్న బి జె పి నాయకులు
ప్రజా సింగిడి ప్రతినిధి పాపన్నపేట . మే ,13.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో కురుమ సోదరుల ఆహ్వానం మేరకు బీరప్పల జాతర కార్యక్రమానికి మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యేన్ రెడ్డిజిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ రాష్ట్ర నాయకులు సుభాష్ చంద్ర గౌడ్ , బిజెపి సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి ,టౌన్ అధ్యక్షులు నాయన ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి , నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘసాని రాజు , బీజేవైఎం నాయకులు శ్రీరామ్ నరేష్ జగదీష్ మనోహర్ పాపన్నపేట మండల పార్టీ మాజీ మండల అధ్యక్షులు బి కొండ రాములు బిజెపి నాయకులు సుధాకర్ చంద్రయ్య శంకరయ్య గౌస్ మహేందర్ గౌడ్ పాపన్నపేట మాజీ సర్పంచ్ ఇమ్మానియేల్ లక్ష్మణ్ రావు సాయినాథ్ రావు శ్రీధర్ రావు ఏసుప్రభు రామతీర్థం శక్తి కేంద్రం ఇంచార్జ్ బొక్కల బాగేష్అధ్యక్షుడు వడ్ల అరుణ్ గోపాల్ మరియు కురుమ సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు




Post Comment