జోగిపేట అడ్వకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కు ఆహ్వాన పత్రిక
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట . మే ,10.
రాష్ట్ర వీరశైవ లింగాయత్ బలిజ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, జోగిపేట అడ్వకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ స్కోర్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ పట్లోల్ల సంగమేశ్వర్, మా కుటుంబ స్నేహితులు ని వారి స్వగృహంలో కలిసి శ్రీ గురు పీఠం ఆహ్వాన పత్రికను అందజేసి శాలువతో సత్కరించి కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించడమైనది. శ్రీ సంగమేశ్వర్ నాలుగు రోజుల క్రితం రవీంద్రభారతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విడుదల చేసిన రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తెలంగాణ రాష్ట్రం డైరీ 2025ను నాకు అందజేసి శాలువతో తమ ప్రియమైన పంచుకున్నారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి తప్పకుండా బంధుమిత్రులతో కలిసి వస్తావని చెప్పారు.




Post Comment