శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్
నర్సాపూర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ పాల్గొనడం జరిగింది….. ఈ కార్యక్రమంలో బిజెపి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్ , బిజెపి మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్ , నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ మాజీ సర్పంచ్ రమణారావు ముదిరాజ్ , మాజీ కౌన్సిలర్ ఎరుకల యాదగిరి , శ్రీనివాస్ గుప్తా , చోటి జనార్ధన్ , లక్ష్మణ్ యాదవ్ , ఆర్యవైశ్య సంఘం నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.




Post Comment