ధ్వజస్తంభం వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొన్న మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్
ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు చికోటి ప్రవీణ్
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్ . మే 9.
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొన్న మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ , ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర నాయకులు చికోటి ప్రవీణ్ . ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాపగారి రమేష్ గౌడ్ , పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి , బిజెపి నాయకులు శ్రీనివాస్ , నగేష్ గౌడ్ , శ్రీకాంత్ చారి శ్రీకాంత్ గారు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు




Post Comment