ఇళ్ల మంజూరు విషయంలో రోజు రోజుకు అస్తవ్యస్థ మైతున్న పార్టీ కార్యకర్తలు
ప్రజా సింగిడి ప్రతినిధి బాలానగర్ మండలం, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా. 06,మే 2025.
నేరళ్ళపల్లి గ్రామ మహిళా అధ్యక్షురాలు శివలిలా భర్త బంటు శేఖర్ ఇరువురు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు.
కానీ వారికి ఎక్కువ రోజులు ఉండాలనిపించక మళ్ళీ ఇంతకీ పూర్వం వున్నా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. వీరు మేము చేసిన పొరపాటును తెలుసుకొని మళ్ళీ వచ్చాము అని వాపోయారు.
జడ్చెర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి చేతుల మీదుగా కార్యకర్తల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు ఇరువురు ధరించి, మా సొంత నిర్ణయం తో సొంత గూటికి వచ్చాము అనీ సంతోషం వ్యక్త పరిచారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వార్డు మెంబెర్ కె, సుధాకర్ గౌడ్ , సీనియర్ నాయకుడు బంటు యాదయ్య,ఉపాధ్యక్షుడు ఆర్ రాజు,సోసియల్ మీడియా జి, యాదగిరి,ముఖ్య కార్యకర్తలు,సురేందర్ ప్రసాద్,బంటు రవి,మరియు డా, రమేష్.




Post Comment