తూప్రాన్ తహసిల్దార్ గా శ్రీనివాస్
ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్, తూప్రాన్ మే,5
తూప్రాన్ మండల తహసిల్దార్ గా టి.శ్రీనివాస్ సోమవారం ఉదయం బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ పని చేసిన తహసిల్దార్ విజయలక్ష్మి నర్సాపూర్ డి.ఏ.ఓ గా, డిప్యూటీ తహసీల్దార్ ప్రభూ చిన్న శంకరంపేట కు బదిలీపై వెళ్లారు. కాగా ఇక్కడ డి.టి.బాధ్యతలతోపాటు తహసిల్దార్ బాధ్యతలను శ్రీనివాస్ చూస్తున్నారు. గతంలో శ్రీనివాస్ తూప్రాన్ అర్.ఐ 2 గా ఇక్కడ విధులు నిర్వహించిన అనుభవం ఉంది.




Post Comment