గుర్తు తెలియని శవం లభ్యం
ప్రజా సింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మే 2
మెదక్ జిల్లా ఏడుపాయల వనధర భవాని మాంజల నదిలో శవం లభ్యం గుర్తుతెలియని పాపంపేట ఎస్సై దొరికిందని సమాచారం ప్రకారం ఆయన తెలిపిన ప్రకారం శివం దగ్గడంతో మెదక్ ప్రభుత్వ హాస్పిటల్ కు పంపించడం జరిగింది ఈ సందర్భంగా
పాపం పెట్టేసేయ్ సారా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మీడియాతో గుర్తుతెలియని శవం మంజీరా నదిలో ఉండడంతో ఎక్కడిదో అని తెలిసినవారు పాపన్నపేట ఎస్సై సారా సింగల్ కోడ్ పోలీస్ స్టేషన్ నెంబర్ ఫిర్యాదు ఫిర్యాది చేయాలంటే కోరారు మిషన్ దర్భంగా తన సిబ్బందితోపాటుగా భార్య బంధం ఏర్పాట్లు చేశారు
ఏడుపాయల గుడి దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్వక్తి నీటిలో పడి చనిపోయారు ఎవరికైనా ఈ వ్యక్తి తెలిస్తే పాపన్నపేట ఎస్కి ఐ కి చెప్పగలరు.




Post Comment