రైతులు పండించిన ప్రతి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
ప్రజా సింగిడి, వరంగల్, ఏప్రిల్ 28.
వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామాల్లో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వర్ధన్నపేట మార్కెట్ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య,పి.ఏ.సి.ఎస్ ఛైర్మన్ రాజేష్ ఖన్నా,వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోశాల వెంకన్న,మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, మరియు బర్ల సతీష్ మాజీ మండలాధ్యక్షుడు ,బాబు మరియు మహిళ సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు..




Post Comment